Home » JJ Hospital
ముంబయిలోని జేజే ఆసుపత్రిలో పురాతనమైన ఓ భూగృహం బయటపడింది. ఆస్పత్రిలో ఏర్పడిన లీకేజీని పరిశీలిస్తుండా ఇది బయటపడింది. రాతి గోడలు, ఇటుకల వరసలతో ఇది నిర్మించబడి ఉన్న ఈ అండర్ గ్రౌండ్ భూగృహం 12 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు ఉంది. ఇది 132 ఏళ్ల నాటి భూగృహం �
ముంబైలో 230 మంది డాక్టర్లకు కరోనా బారినపడ్డారు. గత మూడు రోజుల్లోనే 230 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా సోకిందని JJ హాస్పిటల్ చాప్టర్ అధ్యక్షుడు గణేష్ సోలుంకే తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా తలోజా జైలులో రిమాండ్
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�