Home » JOB NOTIFCATION
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.
బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.
వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc., మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్టులవారిగా వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పరిశీలించి దర�
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అదనపు అర్హతతో పాటు B.E / B.Tech (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/IT/కంప్యూటర్ సైన్స్)తో సహా అవసరమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.