jobs

    డ్రైవర్లకు రోజుకి రూ.1500, కండక్టర్లకు రూ.1000 : ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

    October 13, 2019 / 12:04 PM IST

    మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�

    ఉద్యోగాలు అడిగితే చందమామను చూపిస్తుందీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

    October 13, 2019 / 11:22 AM IST

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభ�

    ఆర్టీసీలో కొత్త నియామకాలు, విధుల్లో ఉన్నవారికే జీతాలు : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

    October 12, 2019 / 11:20 AM IST

    ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

    రూ.50వేల వేతనం అంటూ సీఎం అబద్దపు ప్రచారం చేస్తున్నారు

    October 7, 2019 / 09:33 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ

    పండుగ : ప్రతి సంక్రాంతికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    September 30, 2019 / 08:32 AM IST

    రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వ శాఖల్లో  వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో  భర్తీ చేస్తామని తెలిపారు.

    సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు రెడీ

    September 29, 2019 / 04:01 AM IST

    ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను

    విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 

    September 27, 2019 / 03:57 PM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల 939  ఉద్యోగాల భర్తీకి  టీఎస్ ఎస్పీ డీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ లైన్‌మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్

    పర్యటించండి…ఉద్యోగాలు పొందండి : హ్యాపీ వరల్డ్ టూరిజం డే

    September 27, 2019 / 09:46 AM IST

    పర్యాటక ప్రేమికులందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పాత్ర గురించి అవగాహన పెంచడం, సామాజిక, సాంస్కృతిక, రాజక�

    ట్రిపుల్ తలాఖ్ బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు

    September 25, 2019 / 01:15 PM IST

    ట్రిపుల్ తలాఖ్ బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైతే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని ముందు భార్యను హింసిస్తుంటారో వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ ర

    10th పాసైతే చాలు.. నార్తర్న్ రైల్వే‌లో ఉద్యోగాలు

    September 25, 2019 / 05:20 AM IST

    ఇండియన్ రైల్వేకు చెందిన నార్తర్న్ రైల్వేలో 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

10TV Telugu News