Home » Jogi Rajeev
అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ను ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తెలుగు దేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎక్కడా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు.
ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని అన్నారు. అందుకే..
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం పట్ల మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, లోకేశ్‌కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని జోగి రమేశ్ ప్రకటించారు.