Home » Johannesburg
టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
Mahatma Gandhi’s great-grandson : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఈ వైరస్ సోకుతోంది. కొంతమంది మరణిస్తున్నారు కూడా. తాజాగా..మహాత్మాగాంధీ మనవడు సతీష్ ధుపేలియా Johannesburg లో చనిపోయారు. న్యుమోనియాతో పాటు కోవిడ్ – 19తో ఆయన బాధ పడుతున్నారు.
ఒక ఇల్లు కట్టాలంటే తక్కువలో తక్కువ ఆరేడు నెలలైనా పడుతుంది. దాన్ని కూల్చాలంటే కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ 22 అంతస్తుల బిల్డింగ్ ను క్షణాల్లో కూల్చేసిన దృశ్యం చూస్తే ఆశ్చర్యపోక కలుగుతుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏదీ అసాధ్య