Home » June
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు ‘చంద్రయాన్-3’. వచ్చే ఏడాది జూన్‌లో చంద్రయాన్-3కి ఉద్దేశించిన అంతరిక్ష వాహక నౌకను గగన తలంలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూన్ 12వ తేదీ ఆదివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.
ఇప్పటికే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం త్వరలో చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయనుంది. వచ్చే నెల 1 నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వ్యాక్లిన్ల కొరతని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది.
New Congress President పార్టీ కొత్త చీఫ్ ఎన్నికపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఓ నిర్ణయానికి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2021 జూన్‌లో కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం
Class 10, 12 board exams వెస్ట్ బెంగాల్ విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో 10,12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ని జూన్ లో ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ బుధవారం(డిసెంబర్-23,2020)తెలిపారు. వచ్చే ఏడాది జూన్ లో 10వ తరగతి(మ�
నేషనల్ పేమెంట్స్ కార్ప్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. జూన్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ 1.34 బిలియన్లకు చేరుకున్నాయి. వాల్యూమ్ పరంగా లావాదేవీల విలువ దాదాపు రూ.2.62 లక్షల కోట్లు చేరుకున్నట్టు NPCI డేటా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల�
విద్యా క్యాలెండర్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అకడమిక్ క్యాలెండర్ పై UGC పలు కీలక సూచనలు చేసింది. అకడమిక్ ఇయర్ ను జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని సిఫార్సు చేసింది. ఆగస్టులో అడ్మిషన