Home » jupally krishna rao
Ponguleti : రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగుల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ఆయన నిలదీశారు.
Eatala Rajender: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో దాదాపు 5 గంటల పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బృందం చర్చించింది.
Jupally, Ponguleti: ఈటల రాజేందర్ తో చర్చించిన అనంతరం వారిద్దరు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
Jupally Ponguleti : మే 4 లేదా 5వ తేదీన సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతోంది. దీనికి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.
లోకల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తీరును ఎండగడుతూ కారు దిగిన జూపల్లి.. నెక్ట్స్ ఏ కండువా కప్పుకోబోతున్నారు? ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటి?
శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవాలనే యత్నాలు మొదలయ్యాయి.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ BRS వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై జూపల్లి స్పందిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది.
Jupally Krishna Rao : బీఆర్ఎస్ భారతదేశానికి ఎందులో ఆదర్శమో చెప్పాలి. హైదరబాద్ ధర్నా చౌక్ ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుకున్నారు. దీనిపై జూపల్లి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామని చెప్పాను. కానీ, చర్చకు ఇంటికే వస్తానని చెబితే స్వాగతం �