Home » jupally krishna rao
నీకోసం ఇంటివద్దే ఎదురుచూస్తా.. హర్షవర్ధన్‌కు జూపల్లి సవాల్
నీకోసం ఇంటివద్దే ఎదురుచూస్తా.. జూపల్లి సవాల్!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్.
కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు(Jupally) త్వరలోనే ఆ పార్టీ వీడి ఓ జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్‌కు తలనొప�