Home » jupally krishna rao
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో వాడీ వేడీగా జరుగుతున్నాయి. పార్టీలు మారే నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు ఖరారు అయిన నేతలు పలు అంశాలపై చర్చిస్తున్నారు. భట్టీ విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో భారీగా చేరికలపై..
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఉన్నారు.
తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.
Revanth Reddy : తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు.
ఈనెల 22న రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు కూచుకుళ్ల దామోదర రెడ్డి, పిడమర్తి రవి, పలువు నేతలు భేటీ కానున్నట్లు సమాచారం.
జగదీశ్వర్ రెడ్డి హైట్ ఎంత ఉంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు. నేను, శ్రీధర్‌బాబు ఎలా ఉన్నాం? జగదీష్ రెడ్డి ఎలా ఉన్నాడు? మేం ప్రజల నుండి వచ్చిన నాయకులం. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు విమర్శలు చ
జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో చేరేముందు ముఖ్య నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది.
సోమ, మంగళ, బుధ వారాల్లో ఏదైనా ఒకరోజు ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నారని తెలిపారు.