Home » Justin Trudeau
కెనడా ప్రధాని ట్రూడో, సోఫీ 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఎల్లప్పుడూ తీవ్రమైన చర్యలు తీసుకున్నాం. ఇకపై కూడా అలాగే చేస్తాం. విభిన్న సంస్కృతులవారికి మా దేశం స్వాగతం పలుకుతుంది. మేము వాక్ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తాం. తమది చాలా వైవిద్ధ్యభరితమైన దేశం.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.
రష్యాకు వ్యతిరేకంగా, యుక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతూ ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కెనడా
కెనడా దేశంలో ట్రక్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన "ఫ్రీడమ్ కాన్వాయ్" నిరసనలు మరింత సంక్లిష్టంగా తయారౌతున్నాయి
కెనడా దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న నిరసనలను అణిచివేసేందుకు ఆదేశ ప్రధాని జస్టిన్ ట్రూడో "ఎమర్జెన్సీ చట్టాలను" ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా.. ఇతర భారతీయ ప్రముఖులు సైతం పీఎం జస్టిన్ ట్రూడోపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చాయి. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో సహా రాజధానిని వదిలి అజ్ఞాతంలోకి జారుకున్నారు.
కెనడా ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించలేదు. భారత సంతతి వ్యక్తి జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతుతో లిబరల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
కెనడాలోని ఒంటారియాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై బుధవారం నిరసనకారులు రాళ్ల దాడి చేశారు.