Home » Justin Trudeau
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఓ సర్వే సంస్థ పేర్కొంది.
కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకు తాజాగా ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ సైతం షాకిచ్చారు. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
జస్టిన్ ట్రూడో వీడియో వైరల్ అవుతోంది. ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
భారత్ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం.. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి పేర్లను ప్రస్తావించలేదని..
ఎలాన్ మస్క్ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ..
ఆ పార్టీలోని 153 మంది శాసనసభ్యులలో 24 మంది జస్టిన్ ట్రూడో రాజీనామా కోరుతూ లేఖపై సంతకం చేశారని కెనడియన్ మీడియా తెలిపింది.
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారత్ మీద ఆంక్షలు విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నాయి.
గ్రీన్ వాల్ట్ ట్వీట్ కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది సిగ్గుచేటు అంటూ మస్క్ అన్నారు.
జీ20 సమ్మిట్ జరుగుతున్న సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తనకు కేటాయించిన ప్రెసిడెన్షియల్ సూట్ కాదని.. హోటల్ రూమ్‌లోని సాధారణ గదిలో బస చేసారట. అందుకు కారణం ఏంటి?