Home » ka paul
చిరంజీవి, పవన్ డ్యాన్సులు చేసి లక్షల కోట్ల అప్పులు తీరుస్తారా? జనసేనకు ఒక్క ఓటేసినా మోదీకి ఓటేసినట్లే. Ka Paul - Janasena
తెలంగాణాలో డిసెంబర్లో, ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేగా, ఏపీలో ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్ చెప్పారు.
పవన్ కల్యాణ్ ను బీజేపీ అధిష్ఠానం పట్టించుకోవటం లేదని కేఏ పాల్ అన్నారు.
కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని గులాం నబీ ఆజాద్ ను కోరానని, దీంతో ఆయన బయటికి వచ్చారని చెప్పారు.
కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం వద్ద కేఏ పాల్ మాట్లాడారు.
తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టులో పిటిషన్ వేశానని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని చెప్పారు.
ఆమె చనిపోతే రాజకీయం చేయాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. కానీ, తాను ఆమెను బ్రతికిస్తానని స్పష్టం చేశారు.
మమ్మల్ని చంపటానికి పోలీసులు వచ్చారు. సదశివా పేట్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి సివిల్ డ్రెస్ లో వచ్చారు.
ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని..కేతిరెడ్డి వద్దు బాబు వద్దు అంటున్నారు. పవన్ లా 100 మంది బౌన్సర్లతోను.. చంద్రబాబులా హై సెక్కురిటీతో నేను తిరగడంలేదు.. సింగిల్ గా వెళుతున్నా