Home » ka paul
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు.
తెలంగాణను రక్షించుకోవడానికి ఇది చివరి అవకాశమని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
వచ్చిన వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 119 నియోజక వర్గాల టికెట్ల కోసం 3600 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
చంద్రబాబు బెయిల్ కోసం దేవుడిని ప్రార్థించుకోవాలని కేఏ పాల్ అన్నారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాద్ నుంచా? ఇతర నియోజక వర్గం నుంచా? అన్నది..
తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్.
ఏపీని సర్వనాశనం చేసిన బీజేపీకి ఓటేయాలని చెబుతున్న పవన్ కల్యాణ్ తీరును ప్రజలు అంగీకరించబోరని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని చెప్పారు.