Home » ka paul
ఎస్సీ వర్గీకరణ తీర్పుపై కేఏ పాల్ కామెంట్స్
విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకొని, మార్పు కావాలంటే ఆలోచించి ఓటు వేయాలని చెప్పిన కే ఏ పాల్
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
మాకు ఎలక్షన్ సింబల్ ఇవ్వరని రాష్ట్రంలో ఎంతో మంది బాధపడ్డారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకులు మాకు సింబల్ రాకుండా చేయాలని ప్రయత్నించారు.
Babu Mohan KA Paul : తెలంగాణలో పోటీ చేస్తున్నాం.. ప్రజాశాంతి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాబూమోహన్
గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తచ్చింది నేనే. అది చంద్రబాబు నాయుడుకుకూడా తెలుసు. అప్పుల ఊబిలో కూరుకపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేఏ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేఏ పాల్.
టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.
ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.
తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కేఏ పాల్ ప్రకటించారు.