Home » Kalki Collections
కలెక్షన్స్ విషయంలో కూడా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన కల్కి సినిమా 1000 కోట్లకు దూసుకుపోతుంది.
ఇప్పటివరకు కల్కి సినిమా అమెరికాలో ఏకంగా 14.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.
కల్కి సినిమా రిలీజయిన అయిదు రోజుల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించింది.
కల్కి సినిమా కలెక్షన్స్ భారీగా రాబడుతుంది.
కల్కి సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది కల్కి మూవీ.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD.
నిర్మాత స్వప్న దత్ కల్కి కలెక్షన్స్, రికార్డ్స్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.