Home » Kalki Collections
కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్లు వస్తుందని ముందు నుంచి అంచనా వేశారు.
అమెరికాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి ఒక్క రోజుకే 5వ ప్లేస్ లో నిలిచింది.
కల్కి సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ కొడుతుందని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశం మొత్తం, ఓవర్సీస్ కూడా భారీ ధరకు కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.
సాధారణంగా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకుంటాయి మన తెలుగు సినిమాలు.