Home » Kalki part 2
కల్కి సినిమాకి పార్ట్ 2 ఉందని సినిమా చివర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
కల్కి పార్ట్ 2 గురించి నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు ఇవే..
సంతోష్ నారాయణ్ ప్లేసులో కల్కి-2 సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారట చిత్ర యూనిట్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD.
తాజాగా కల్కి నిర్మాత అశ్వినీదత్ పలువురు పత్రికా రిపోర్ట్రర్స్ తో మాట్లాడారు.
కల్కి సినిమా పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని కల్కి క్లైమాక్స్ లో ప్రకటించారు.
కల్కి పార్ట్ 2 గురించి నిన్న ప్రభాస్ - నాగ్ అశ్విన్ చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు.
ఈ సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ తో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడమే కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించారు.