Home » Kamala Harris
చెత్త ట్రక్కు పైనుంచి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. నా చెత్త లారీ మకు నచ్చిందా..? అంటూ విలేకరులను ట్రంప్ ప్రశ్నించారు.
ఒరెగాన్ లోని పోర్ట్ లాండ్, వాషింగ్టన్ లోని వాంకోవర్ లో దుండగులు బ్యాలెట్ బాక్స్ లకు నిప్పు పెట్టారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్ బాక్సుల కింద అమర్చారని పోలీసులు పేర్కొన్నారు.
అమెరికాలో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ బీపీ పెరిగిపోతోంది. రోజులు లెక్కేసుకుంటున్నారు అందరూ.
Donald Trump vs Kamala Harris : ట్రంప్‌కు 48 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపితే.. హారిస్‌కు 46 శాతం మంది ఓటర్లు జై కొట్టారు. గత ఆగస్టులో జరిపిన సర్వేలో కూడా ట్రంపే ఆధిక్యాన్ని సాధించారు.
కమలా హారిస్ పై ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. హారిస్ అధికారంలోకి వస్తే చైనా ఆమెను చిన్న పిల్ల మాదిరి ఆడేసుకుంటుందంటూ సెటైర్లు వేశారు.
తాజాగా, న్యూ వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.
యాహ్యా సిన్వార్ మరణంతో ఇజ్రాయెల్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు సిన్వార్ మరణం వార్తలపై అమెరికా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..
ఫాక్స్ న్యూస్ జాతీయ సర్వే ప్రకారం.. అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. కమలా హారిస్ (48శాతం) కన్నా ట్రంప్ (50 శాతం) ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
ఇజ్రాయెల్ కు అమెరికా ప్రధాన మిత్ర దేశం అనే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించిన అమెరికా సైనిక సామాగ్రిని కూడా అందిస్తూ అండగా నిలుస్తోంది.
బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ నుంచి టఫ్ ఫైట్ నే ఫేస్ చేస్తున్నారు ట్రంప్. పరిస్థితి చూస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు సమరం ఇప్పుడే మొదలైందా? అనే చర్చ జరుగుతోంది.