Home » Kamala Harris
హిప్ హాప్ ట్యూన్స్ కు తగ్గట్టు కమలా హ్యారీస్ డ్యాన్స్ చేయడం ఇందులో చూడొచ్చు.
అందరి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోకాళ్లపై కూర్చున్నారు. ఆయనను అలా చూసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నవ్వుతూ నేను మాత్రం అలా కూర్చోను అన్నారు.
Russia Ban : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యా యుద్ధాన్ని ఆపాలంటూ పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి. రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి.
Biden Iranian People : ఒకవైపు యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా దురాక్రమణ చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా మండిపడ్డారు.
ఒకేఒక్కడు సినిమాలో హీరో ఒక్కరోజు సీఎం అయినట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ గంటన్నర ప్రెసిడెంట్ కానున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు...
భారత ప్రధాని నరేంద్ర మోదీ..అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. అమెరికా పర్యనటలో ఉన్న మోదీ..శుక్రవారం వైట్ హౌస్ లో
కమలా హారిస్‌తో మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరువురు దైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా రెండో దశలో సహకరించిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. జోరుగా వర్షం పడుతున్నా ఎన్ఆర్ఐలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహ్యారిస్‌తో భేటీ కానున్నారు.