Home » Kancha Gachibowli Land
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ జరిపింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వస్తుందని చెప్పారు.
ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని వాదనలు వినిపించారు.
హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.