KTR : 2, 3 రోజుల్లో కుంభకోణం బయట పెడతా: కేటీఆర్‌

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.