Home » kane williamson
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.
నిన్న భారత్, న్యూజిలాండ్ సారథులు హార్దిక్ పాండ్యా, కానె విలియమ్సన్ కప్పుతో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గాలి వేగంగా రావడంతో ఆ కప్పు కింద పడిపోబోయింది. దీంతో అది కింద పడకుండా కానె విలియమ్సన్ పట్టుకున్నాడు.
టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కానె విలియమ్సన్ ‘క్రొకొడైల్ బైక్’పై చక్కర్లు కొట్టారు. ఎల్లుండి నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే న్యూ�
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీంను వదిలి వెళ్లిపోతున్నాడు. స్వదేశంలో తన భార్య డెలివరీ అవుతున్న సమయంలో అక్కడే ఉండేందుకు గానూ వెళ్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని SRH ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..
ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హైదరాబాద్ కు 170 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
ఐపీఎల్ సీజన్ మారినా హైదరాబాద్ తీరు మాత్రం మారలేదు. మరోసారి అదే వైఫల్యం. ఫలితంగా రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది.(IPL2022 RR Vs SRH)
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది.
ఆసీస్ క్రికేటర్ల సంబరాలు మాములుగా లేవు. కేరింతలు, కౌగిలింతలు, కేరింతలతో హల్ చల్ చేశారు. మైదానంలో రచ్చ రచ్చ చేశారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.