Home » kane williamson
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కు పెంపుడు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది.
టెస్ట్ కెరీర్ లో తక్కువ ఇన్నింగ్స్ లలో 30 సెంచరీలు దాటిన బ్యాటర్లలో కేమ్ విలియమ్సన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం మాజీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది.
వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 1992 నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందిస్తుంది. టోర్నమెంట్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన ప్లేయర్ ను ఎంపిక చేసి ఈ అవార్డును అందిస్తారు.
వాంఖడే వేదికగా జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది.
న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు.
Kane Williamson comments : సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Kane Williamson Covering His Face :క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ ను న్యూజిలాండ్ టీమ్ తీసుకుంది. తాము చేసిన తప్పిదాన్ని చూసిన తరువాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిగ్గుతో తలదించుకున్నాడు.
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ వచ్చి రాగానే అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తరుపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.