Home » kane williamson
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ తడబడింది.
గాలె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో శ్రీలంక పట్టు బిగించింది.
న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శల పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో అదరగొడుతోంది.
పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనే న్యూజిలాండ్ ప్లేయర్ల వివరాలను వినూత్నంగా వెల్లడించింది.
పాకిస్థాన్‌తో సిరీస్ కంటే ఐపీఎల్ ముద్దు అంటున్నారు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు. ఐపీఎల్ కారణంగా పాకిస్థాన్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు 9 మంది కివీస్ ప్లేయర్లు దూరమయ్యారు.
న్యూజిలాండ్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లు అరుదైన ఘనత సాధించారు.
భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. అతని భార్య సారా రహీమ్ బుధవారం మూడో సంతానంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భీరకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టెస్టు క్రికెట్ లో వరుసగా సెంచరీలు నమోదు చేస్తున్నాడు.