Home » kane williamson
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాల జోష్‌లో ఉన్న కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది.
న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కుడికాలు మోకాలుకు బలంగా గాయమైంది. రెండురోజుల క్రితం ఇండియా నుంచి గాయంతో స్వదేశానికి వెళ్లాడు.
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్ భారత్ నుంచి న్యూజిలాండ్ చేరుకున్నాడు. మీడియా ముందు ఒకే ఒక్క మాట చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మినీ వేలంలో రూ. 2కోట్లకు కేన్ విలియమ్సన్‌ను దక్కించుకుంది. గత ఏడాది ఐపీఎల్ విజేత జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కేన్ విలియమ్సన్ మిడిలార్డర్లో కీలక బ్యాటర్‌గా మారుతాడని జట్టు భావించింది.
తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ సమయంలో బంతిని పట్టుకొనే సమయంలో మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడటం కనిపించింది.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న మిలియమ్సన్ శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. కివీస్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీల మోతమోగించారు. దీంతో న్యూజిలాండ్ రెండో రోజు ఆటలో మొదటి ఇన్నింగ�
చాలాకాలం పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తరువాత టెస్ట్ ఫార్మ�
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించింది. బ్యాటింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్‌లో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు.