Home » Kanpur
సమాజ్ వాదీ నేత, పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల బంగారం స్వాధీనం చేసుకున్నారు
ప్రధాని మోదీ..సీఎం యోగీ అధికారంలో శాశ్వతంగా ఉండరు.. వారు వెళ్లిపోయాక..అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త అంటూ అసదుద్దీన్ఒవైసీ యూపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ఓ ప్రొఫెసర్ తన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. భార్య గొంతుకోసి..పిల్లలను తలలు సుత్తితో పగుల గొట్టి చంపేశాడు.
ప్రభుత్వం కార్యాలయంలోకి వచ్చిన ఓ మేక ఫైల్స్ పట్టుకుపోయి..ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టించింది.మేక వెనకాలే పరుగులు పెట్టాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాన్పూర్ సిటీలో జికా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొత్తగా 9 మందిలో జికా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
యూపీలో ఒక్క రోజే 30 జికా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో కేసులు 66కు చేరుకున్నాయి.
కాన్పూర్లో ఒక ఐఏఎస్ అధికారి మత మార్పిడులను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల యవతిపై అత్యాచారం చేసి 10వ అంతస్తు నుంచి తోసి హత్య చేసిన ఘటన యూపీలోని కాన్పూరులో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
తన కూతుర్ని ప్రేమించాడని కూతుర్ని, ఆమె ప్రియుడ్ని ఓ కసాయి తండ్రి హత్య చేసిన అమానుష ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది.