Home » Kanpur
డ్రైవింగ్ నేర్చుకునేటపుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అదీ బిజీగా ఉండే రోడ్లపైకి వస్తున్నప్పుడు మరి కాస్త జాగ్రత్తలు పాటించాలి. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ మహిళ ఆగి ఉన్న బైక్‌ల మీదకు కారు పోనిచ్చేసింది.. ఇంక ఏమైందో చదవండి.
ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్ధులతో చీపురు పట్టించారు. స్కూల్ మొత్తం తుడిపించారు. చదువు చెప్పాల్సిన గురువులు ఇలాంటి పనులు చెప్పడమేంటని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పెళ్లి కూతురు సహా ఆమె ఇద్దరు స్నేహితులు డబ్బు, నగలు సర్దుకొని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారు. అయితే ఆ సమయంలోనే పెళ్లి కూతురు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లింది. తన భర్త మొబైల్ ఫోన్‌ను ‘‘నేను నిన్ను ప్రేమించలేదు, మళ్లీ నాకు కాంటాక్ట్ అ
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అరుదైన తెలుపు రంగు రాబందు ప్రత్యక్షమైంది. ఇది అత్యంత పురాతన, అరుదైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వయసు 100 ఏళ్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు.
బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలంలో సొరంగం తవ్వి బ్యాంకులోకి ప్రవేశించారు దొంగలు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లో జరిగింది.
మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఓ యువకుడు రైలులో కిటికీ దగ్గర కూర్చొని ప్రయాణిస్తున్నాడు. కిటికీ అద్దాలను పగులకొట్టుకుని మరీ ఓ రాడ్డు రూపంలో మృత్యువు వచ్చి అతడి ప్రాణాలు తీసింది. ఢిల్లీ-కాన్పూర్ నీలాచల్ ఎక్�
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం జరిగింది. భార్య ఆత్మహత్యకు పాల్పడుతున్నా భర్త ఆపలేదు. సరికదా.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో గాయాలతో, రక్తస్రావంతో పడి ఉందో బాలిక. అయితే, స్థానికులు ఆమెకు సాయం చేయాల్సింది పోయి, చుట్టూ చేరి వీడియోలు తీసుకున్నారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం రాత్రి రెండు గంటల వ్యవధిలోనే రెండు వేరువేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27మందికిపైగా గాయపడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఆకాశంలో వింత వింత వెలుగులు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాత్రి సమయంలో రైలు ప్రయాణిస్తే కనిపిస్తుందే అచ్చంగా అలాగా రైలు ప్రయాణిస్తుంటే బోగీల్లోంచి లైట్లు కనిపించినట్లుగా ఓ వరుసలో వెలుగులను చూసి ప్రజలు ఆశ్చ�