Home » kapil dev
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు పై కన్నేశాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
టీమ్ఇండియాతో బంగ్లాదేశ్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది.
కేవలం 100 గ్రాముల ఓవర్ వెయిట్ ఉన్నందుకు రెజ్లర్ వినేశ్ పొగట్ను అనర్హురాలిగా ప్రకటించడం కరెక్ట్ కాదని.. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా క్రికెట్లో రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడని..
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీమ్ఇండియా మాజీ ఆటగాడు అన్షుమాన్ గైక్వాడ్ సాయం చేసేందుకు బీసీసీఐ ముందుకు వచ్చింది.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.
సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 2024 జనవరి 6న 65వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
Kapil Dev comments : భారత్ దేశంలో క్రికెట్ అంటే ఓ ఆట కాదు.. ఓ మతంలా భావిస్తారు. ఇంతలా దేశంలో క్రికెట్‌ను ఆదరించడానికి 1983 వరల్డ్ కప్ విజయం అంటే అతిశయోక్తి కాదేమో.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.