Home » Karnataka Assembly
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
కర్ణాటక అసెంబ్లీకి ఓ మహిళ బ్యాగులో కత్తితో వచ్చింది. భద్రతా సిబ్బంది గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీలో అధికారి బీజేపీ వీడీ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించింది. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ తీరుపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశా�
వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి.
తాను బీజేపీలో చేరకపోవడం వల్లే ప్రభుత్వ సంస్థలు తనపై కేసులు నమోదు చేస్తున్నాయని డీకే శివకుమార్ విమర్శించారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో తనపై అన్ని రాజకీయ ఆయుధాలను వాడారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును గత డిసెంబర్లోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది.
వివాదాస్పద "కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు- 2021(మతమార్పిడి నిరోధక బిల్లు)"ను ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్...ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మత మార్పిడి నిరోధక బిల్లు (రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్
కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల మైసూర్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ సీఎం సిద్దరామయ్య సభలో నిలబడి సీరియస్గా