Home » Karnataka Election 2023
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
స్వతంత్ర అభ్యర్థి యంపక్ప కలబురగి జిల్లాలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్. అతని మొత్తం ఆస్తి రూ. 60వేలు ఉంటుంది.
ఈ మంత్రిగారు చదివింది కేవలం 9వ తరగతే. కానీ ఆయన ఆస్తుల వివరాలు వింటే షాక్ అవ్వాల్సిందే. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఈ మంత్రిగారి ఆస్తులు వివరాలను వివరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు స్థానాల్లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కాయి.
జగదీష్ షెట్టర్ కుటుంబానికి జనసంఘ్ రోజుల నుంచి బీజేపీ పార్టీతో అనుబంధం ఉంది. బీజేపీలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన షెట్టర్ కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి పెద్ద ఎదు�