Home » Karnataka Election Results 2023
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.
Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితంతో తెలంగాణలో మొదలైన పొలిటికల్ వార్
Karnataka Election Results 2023: కర్ణాటక విక్టరీ.. కాంగ్రెస్‌కి మెడిసిన్‌లా మారనుందా?
Basavaraj Bommai : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, 65 స్థానాలతోనే సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది బీజేపీ.
Narendra Modi : బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది.
Bandi Sanjay Kumar : రేపు భజరంగ్ దళ్ ని నిషేధించి, పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
Revanth Reddy : రాముడిని మోసం చేసిన బీజేపీని భజరంగభలి ఓడించారు. మోదీకి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదు.
Revanth Reddy : కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికలు రాబోయే తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.