Home » karnataka high court
కమల్ హాసన్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
స్టార్ హీరో కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vijay Mallya : రుణ రికవరీకి సంబంధించి బ్యాంకుల నుంచి వివరణ కోరుతూ విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి బ్యాంకులు చాలా రెట్లు అప్పులను వసూలు చేశాయని పేర్కొన్నారు.
Karnataka Board Exams : కర్ణాటకలో 5వ తరగతి, 8వ తరగతి, 9 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకటించింది. ఈ బోర్డు పరీక్షలు మార్చి 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి నగరంలోని ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసింది....
భర్త నల్లగా ఉన్నాడని భార్య అతన్ని వేధించారు. దీనిపై అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
భర్తే అంతా ఇవ్వాలా?భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు ఏదొకటి చేయాలి అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖాళీగా ఎందుకు ఉంది? అంటూ ప్రశ్నించింది.
2010లో చిక్ మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టెలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రామస్తులతో కలిసి ఓంకారప్ప అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
కేంద్రం ప్రభుత్వం లా కమిషన్‌ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్‌గా నియమించింది.
అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.