Home » karnataka
కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో
ఫుడ్ ప్రియులు ఏ కొత్త టేస్ట్ వచ్చినా అక్కడ వాలిపోతారు. ట్రెండ్లీ ఫుడ్ ను చక్కగా ఆస్వాదిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. అటువంటిదే ‘ఐస్ క్రీమ్ దోశ’. ఈ ‘ఐస్ క్రీమ్ దోశ’ ఫిదా అయిపోయారు బెంగళూరు వాసులు. నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ స�
బెంగళూరు పోలీసులు జుంబా డాన్స్ ను ఇరగదీశారు. ఆటల్లో తేలిపోయారు. పోలీసులు డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా అన్నట్లుగా ఉత్సాహంగా..ఆనందంగా ఆడిపాడారు. బెంగళూరు ‘నార్త్-ఈస్ట్ డివిజన్ పోలీసు సిబ్బంది ‘రిథమిక్ స్ట్రెస్ బస్టర్ – జుంబా ప్రోగ్రా�
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని కర్ణాటకలోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు
కర్ణాటకలోని లింగాయత్ మఠానికి ఓ ముస్లిం వ్యక్తి అధిపతిగా నియమితులు కానున్నారు. గడగ్ జిల్లాలోని మురుగేంద్ర పౌరనేశ్వర మఠంలో ఫిబ్రవరి 26న ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతంకానుంది. మఠానికి చెందిన గోవింద్ భట్, బసవేశ్వరుడి బోధనలపై దివాన్ షరీఫ్ ముల్లా �
వాడో రేపిస్ట్ కమ్ శాడిస్టు సీరియల్ కిల్లర్. ఒంటరిగా ఉండే అమ్మాయిల్నే టార్గెట్ చేస్తాడు. ప్రేమ పేరుతో నమ్మించి వారికి సైనేడ్ తినిపించి అత్యాచారాలు చేసి రాక్షసానందం పొందేవాడు. అలా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 20మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మిం
100మీటర్లను,అది కూడా బురద నీటిలో కేవలం 9.55సెకన్లలోనే పరుగెత్తి ప్రపంచ రేస్ దిగ్గజం,జమైకా చిరుతపులి ఉసేన్ బోల్ట్ రికార్డును కర్ణాటకకు చెందిన ఇటీవల బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో పాల్�
డాక్టరు కావాలనుకున్న చిన్ననాటి కలను ఆ యువకుడు సాకారం చేసుకున్నాడు. తానోకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందంగా యుక్త వయస్సులో ఉండగా చేసిన తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తెలిసీ తెలియని వయస్సులో ఏర్పడిన స్నేహం అక్రమ సంబంధానికి ద�