Home » karnataka
బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని ఓడించి, ప్రేమను పంచుతామని రాహుల్ అంటున్నారు.
బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గాలులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తాయని....
పురుషులు మాక్కూడా మంచి రోజులొచ్చాయి అనేలా ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా ప్రయాణం ప్రకటించిన సిద్ధయ్య సర్కారు మరి షురుషులకు కూడా సీట్లు కేటాయించి వినూత్న నిర్ణయం తీసుకుంది.
Leader of the Opposition: కర్ణాటక ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన భారతీయ జనతా పార్టీకి విపక్ష నేతను ఎన్నుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 34 మంది మంత్రులను భర్తీ చేసింది. అనంతరం ప్రభుత్వ పనులు చకచకా జరి
రెండు రోజుల ముందు ఈ బిల్లుపై మంత్రి కే.వెంకటేశ్ స్పందిస్తూ వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్�
కర్నాటకలో ఓ ఈవ్ టీజర్ భరతం పట్టింది ఓ మహిళ. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించిన గుర్తు తెలియని వ్యక్తి చెంపలు పగలగొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇవాళ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి... నెరవేర్చలేదని చెప్పారు.
స్నేక్ క్యాచర్‌గా నరేశ్ చాలా ఫేమస్. 27 సంవత్సరాలుగా పాములు పట్టుకోవడమే పనిగా 40 వేల పాముల్ని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టి ఉంటాడు. దురదృష్టవశాత్తూ పట్టుకున్న పాము అతని ప్రాణాలు బలిగొంది.
Viral Video : అకస్మాత్తుగా జరిగిన ఘటనతో భయపడిపోయిన బాలిక.. ఇంట్లోకి పరుగులు తీసింది. అలా పాము కాటు నుంచి చిన్నారి తప్పించుకోగలిగింది.
తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి స్పందిస్తూ తమ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.