Home » karnataka
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్�
ప్రేమగా పెంచుకుంటున్న రామచిలుక కనపడకుండా పోవడంతో ఓ కుటుంబం విచారంలో మునిగిపోయింది. ఆ చిలుక ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల బహుమతి ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆ చిలుక దొరికింది. దీంతో ఆ కుటుంబంలోని వారి
కర్నాటకలో కాలేజీ విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వ్యవహారం దుమారం రేపుతోంది. విద్యార్థుల లిప్ లాక్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కేసులో పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ వీడియోను చూపి ఇద్దరు విద్యార్థినులపై
ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Students Kissing Competition :కర్ణాటకలోని మంగళూరులో ఓ ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్ధిని.. విద్యార్ధులు ఓ అపార్ట్మెంట్లో ముద్దుల్లో మునిగిపోయారు. ముద్దుల్లో మునిగిపోయిన సమయంలో సదరు జంటలు కాలేజీ యూనిఫామ్ లోనే ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు..ముగ్గురు అబ్బాయి
ఓ బర్రె రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ను ప్రారంభించింది. అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘కంబళ పోటీ వీరుడు’ శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అంటూ తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదైంది. కంబళ పోటీల్లో ఫేక్ రికార్డులు నెలకొల్పి, వాటి ద్వారా వచ్చిన పేరుతో లక్షల రూపాయల విరాళాలు సేకరించాడని ఆయనపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఉడుపిలో ఘోర ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రోగి, అతడి ఇద్దరు బంధువులతో ప్రయాణిస్తోన్న అంబులెన్స్ అతి వేగంగా వచ్చి టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులోని వారంతా ఆ వేగానికి బయటకు వచ్
గత ఏప్రిల్ 12న కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యతో మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.