Home » karnataka
శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్ట్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాంకు చెందిన సంఘాల వారు కొద్ది రోజుల క్రితం నిరసన చేపట్టారు. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ హిందూ మతానికి చెందిన కొన్ని సంఘాల వారు కూడా నిరసనలు చేపట్టారు
దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ ఎంతగానో చేశారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనెలా ప్రజలను ప్రేరేపించేందుకు అనేక లేఖలు, పుస్తకాలు రాశారని సిద్ధరామయ్య అన్నారు. అయితే నెహ్రూ సావర్కర్ లాగ క్షమాపణ లేఖలు రాయలేదని, బహుశా అందుకే స్వాతంత్ర్య సమరయోధుల
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ లో కాంగ్రెస్ పార్టీ.. పలువురు స్వాతంత్ర్య సమయయోధుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో టిప్పు సుల్తాన్‌కు చెందిన పోస్టర్ కూడా ఉంది. అయితే, దాన్ని కొందరు చిం�
నిందితుడి పేరు శివకుమార్. భార్య చిత్రం. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే కొంత కాలంగా వీరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇక ఎంత మాత్రం కలిసుండాల్సిన అవసరం లేదని, ఇరువురు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడిపోవాలనుకున్న వారికి నచ�
పాముపై అడుగు వేయబోయాడు ఓ బాలుడు. దీంతో ఆ పాము తప్పించుకుని బుస కొట్టింది. కాటు వేయడానికి పడగ విప్పింది. దీంతో మెరుపువేగంతో స్పందించిన ఆ బాలుడి తల్లి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణా�
ప్రియాంక్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ముందు చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చీకటి జీవితాలకు సంబంధించిన సీడీలు ఉన్నాయని, తమ ప్రభుత్వ
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మగవాళ్లైతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆడవాళ్లైతే అధికారులతో గడపాల్సి వస్తోందని ఆరోపించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచే తాము కర్ణాటక వ్యాప్తంగా పర్యటనలు జరుపుతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగా�
కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అతడి తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారు.
క్కడ మరో విశేషం ఏంటంటే.. ఫకిరేశ్వర్ స్వామిజీ మసీదులో హిందూ పూజారి తప్పనిసరిగా పూజ చేస్తారట. ఇక చుట్టు పక్కల గ్రామాల నుంచి మౌల్వీలు ఇక్కడికి వచ్చి పండగ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని గ్రామస్థులు అంటున్నారు. ఈ పండగలో కర్బల్ డాన్స్, యూని�