Home » karnataka
PSI పోస్టుల భర్తీలో అక్రమాలను అరికట్టి తమకు న్యాయం చేయకపోతే నక్సల్స్‌లో చేరుతామని పేర్కొంటూ ప్రధానికి రక్తంతో లేఖ రాసారు అభ్యర్థులు.
బెంగుళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు ఈ నెల 12 ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం డెత్ నోట్ బయటపడటంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
మహిళ పై యాసిడ్ దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు, పోలీసులు అతని కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన (రమ్య)ను కాంగ్రెస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు ...
రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును గత డిసెంబర్లోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది.
‘బసవరాజు బొమ్మై ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కాదని డబ్బులిచ్చి సీఎం అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కర్ణాటక సీఎంపై మాజీ సీఎం..కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం మార్చబోతుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సీఎం బొమ్మైను మార్చబోవడం లేదని కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది.
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.