Home » karnataka
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది.
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.
కర్ణాటకలోని చామరాజ్ నగర్ ఏరియాలో రెండు రోజుల క్రితం బైక్ పై హద్దులు మీరి రోమాన్స్ చేసిన ప్రేమ జంటలో ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమికులు సాధ్యమైనంత వరకు ప్రైవసీ కోరుకుంటారు. తమను ఎవరూ గమనించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు.
గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది.
కర్ణాటకలనూ పోటీ చేస్తాం.. విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆప్ చీఫ్..సీఎం అరవింద్ కేజ్రీవాల్.
కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
అందాల తార సన్నీ లియోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె సినిమా వస్తుందంటే ఇండియన్ ఆడియెన్స్....
ప్రాంతీయ క్రీడలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకటి కంబళ క్రీడ. ఈ క్రీడ దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతీ ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయమైన క్రీడ.
మద్యం తాగుతూ కారు నడుపుతున్న వ్యక్తి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నారని చూశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి పక్కనే ఉన్న రైలు పట్టాలపై పరిగెత్తాడు.