Home » karnataka
Karnataka Minister పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)రైస్ కేటాయింపు విషయమై ప్రశ్నించిన ఓ రైతుపై కర్ణాటక ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రూపుతున్నాయి. రైతుకి-మంత్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియ�
Marriage of Minor Girl : 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోబోయిన 58 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కంప్లి జిల్లా, హంపాదేవినహళ్ళి పంచాయతీ పరిధిలోని జీరిగనూరు గ్రామానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తి, 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని �
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
టెక్నాలజీ ట్రిక్కులు తెలుసుకుని ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడో ప్రియుడు. ప్రియురాలు మరో వ్యక్తితోనూ చాటింగ్ చేస్తోందని తెలుసుకున్న ప్రియుడు ఆమెను హత్య చేయబోయాడు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉంది.
కర్ణాటకలో ఈ నెల 12న జరిగిన దారుణ హత్య వెనక ఓ వర్ధమాన నటి ప్రమేయం వెలుగు చూసింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి సోదరుడి హత్యకు ప్లాన్ చేసిందా నటి. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటంతో �
కర్ణాటక ప్రభుత్వం గురువారం కొవీషీల్డ్ వ్యాక్సిన్ కోటి డోసులను రూ.400కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించి..
అనేక రాష్ట్రాలు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో..కేరళ రాష్ట్రం ఆపన్నహస్తం అందిస్తోంది. పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది.
దేశమంతటా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం నుంచి బుధవారం(ఏప్రిల్ 21,2021) ఉదయం వరకు గడిచిన 24 గం�
Corona Cases:కరోనా సెకండ్ వేవ్ విసురుతున్న సవాల్‌కు దాదాపు అన్ని రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ ఉధృతికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు ఏ మాత్రం సరిపోవడంలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్ణాటక
భారత్‌పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం