Home » Karthik Dandu
దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తొలి సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు.
విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు అక్కడ సాలిడ్ కలెక్షన్స్ వస్తుండటంతో త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’కు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో, ఈ సినిమాను ఇప్పుడు నార్త్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
విరూపాక్ష సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు.
సుకుమార్ ఎంతటి ట్యాలెంట్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ మొదట్లో లవ్ సినిమాలతో మెప్పించిన సుకుమార్ ఇప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలతో అదరగొడుతున్నాడు. సుకుమార్ బాటలోనే ఆయన శిష్యులు కూడా ఇప్పుడు టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నారు.
తాజాగా విరూపాక్ష క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ అందరిని పరిచయం చేశారు. ఈ ఈవెంట్ లో వాళ్లంతా సినిమాలో నటించిన గెటప్స్ వేసుకొని రావడం విశేషం.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ వరకు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశ�