Home » Karthik Subbaraj
తమిళస్టార్ హీరో ధనుష్, ‘పేట’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు కలయికలో తెరకెక్కుతున్న ‘డి 40’ తెలుగులో భారీగా విడుదల కానుంది..
రీసెంట్గా ‘పెంగ్విన్’ (రైజ్ డెస్టినీడ్).. షూటింగ్ పూర్తి చేసింది కీర్తి సురేష్.. తమిళ, తెలుగు భాషల్లో 2020 వేసవిలో విడుదల కాబోతోందీ చిత్రం..
అక్టోబర్ 17న కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
పేటా మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా, దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది.
పేట ఈ సంక్రాంతికి తలైవా ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే సినిమా.
పేట వచ్చిన తర్వాత రోజు వినయ విధేయ రామ, దాని తర్వాత ఎఫ్2 సినిమాలు రిలీజవుతుండడంతో, రెండవ రోజునుండి కేవలం రెండంటే రెండు థియేటర్లకే పరిమితం కానుంది.
బాషా తర్వాత సంక్రాంతికి రిలీజవుతున్న రజినీ సినిమా పేటనే కావడం విశేషం. జనవరి 10న పేట, తమిళ్, తెలుగులో రిలీజవనుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ పేట తెలుగు ట్రైలర్
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా..