Home » Kashmir
‘కశ్మీర్ ప్రత్యేక దేశం’ అంటూ పేర్కొంది బీహార్ విద్యాశాఖ..దీంతో బీజేపీ నేతలు తెగ మండిపడిపోతున్నారు.
ఉగ్రవాదులను ముట్టబెట్టే క్రమంలో ఆర్మీడాగ్ ‘జూమ్’కు రెండు తూటాలు తగిలాయి. అయినా, ఉగ్రవాదులు పారిపోకుండా అది వీరోచితంగా పోరాడింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో భాగస్వామిగా మారింది. తీవ్రంగా గాయపడ్డ జూమ్ కు చికిత్స అందిస్తున్నారు. జ�
కశ్మీర్లో ఆపిల్ దిగుబడులు ఈసారీ కొత్త రికార్డులు సృష్టించాయి. కానీ, మార్కెట్లో ఆపిల్ ధర వేగంగా పడిపోవడం కనిపిస్తోంది. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ట్రక్కులు వరుసగా నిలిచిపోవడంతో ఆపిల్ పెట్టెలు మండీలకు చేరడం ఆలస్యం అవుతోంది. హైవేపై ఎక్కు
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, అక్కడ సినీ థియేటర్లకు మాత్రం మొన్నటివరకు స్వాతంత్ర్యం కలగలేదు. అయితే 32ఏళ్ల తర్వాత కశ్మీర్లోని సినిమా హాల్స్ ఈ ఆదివారం తెరుచుకున్నాయి. థియేటర్లను ప్రారంభించిన జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గ�
పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని
స్కేట్బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండగా, అనాస్ హజాస్ అనే యువకుడు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
కాశ్మీర్ లోయలో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్, కుప్వారా జిల్లాలోని కండి ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చింగ్ నిర్వహించారు.
ఉగ్ర భయంతో వణికిపోతున్న కాశ్మీర్..!
Newborn Girl Child : చనిపోయిందనుకున్న శిశువు కదిలింది. బతికుండానే అప్పుడే పుట్టిన శిశువుకు అంత్యక్రియలు చేయబోయ్యారు.
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది.