Home » Kashmir
భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని టాంక్ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. టాంక్ వేదికగా ప్రసంగించిన పీఎం పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఈ దాడి అనంతరం పాకిస్తాన్ కు వ్
శ్రీనగర్ : కశ్మీర్.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్‌లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు �
పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు భారత
పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�
ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అం
భారత బలగాలు మూడేళ్ల క్రితం తన కొడుకుని చావగొట్టడం వల్లే అతడు ఉగ్రసంస్థ జైషే మహమద్‌లో చేరాడని సూసైడ్ బాంబర్, అదిల్ అహ్మద్ దార్(20) తల్లిదండ్రులు తెలిపారు. గురువారం(ఫిబ్రవరి-14,2019) పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జ
మాస్కో : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై గురువారం (ఫిబ్రవరి 14)న జరిగిన ఆత్మాహుతి దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర
కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్‌లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద
జమ్మూ : జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీగా మంచు కురుస్తుండడంతో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ప్రస్తుతం భారీగా మంచుకురుస్తోంది. జమ్మూ శ్రీనగర్‌లో ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. కార్లు..చెట్లు..ఇళ్లు.