Home » kavitha
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అన్నారు.
ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే అంతా నడిపించుకుంటూ వస్తున్నారు కేసీఆర్.
కేసీఆర్ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.
BRS లో ముసలం.. రామన్నపై కవితక్క కన్నెర్ర!
"నేను పార్టీ నుంచి బయటకు వెళ్తే ఎవరికి అత్యంత లాభం జరుగుతుందో వాళ్లే నాపై కుట్ర చేశారు. నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతోంది" అని కవిత చెప్పారు.
"నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో అడిగితే, కొందరు నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు" అని చెప్పారు.
ఇలాంటి టైమ్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు.
కవిత బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదు. అవినీతిలో, కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి కవిత..