Home » KBC
కేబీసీ మొదటి రూ.5కోట్ల విజేత సుశీల్ కుమార్ టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మరోసారి వార్తల్లో నిలిచారు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఐదు కోట్ల రూపాయల మొదటి విజేత సుశీల్ కుమార్ తాజాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్�
సిల్వర్ స్ర్కీన్ పై ఫేవరేట్ స్టార్స్ కనిపిస్తే ఫ్యాన్స్ ఊపు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. ఆ క్రేజ్ కోసం మన స్టార్స్ ఎంతో కష్టపడుతుంటారు. సినిమా, సినిమాకు వైవిధ్యం చూపిస్తూ అభిమానులకు దగ్గరవ్వడానికి �
ఆయన నటనతో మనల్ని అలరిస్తూ వస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇటీవలే రెండోసారి కరోనా భారిన పడగా కొంతకాలం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోలుకోవడంతో తిరిగి షూటింగ్స్ లో బిజీ అవుతున్న బిగ్ బీ తనను తా
పోలీసులు సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.
విధి ఆమె పాలిట శాపంగా వేధించినా ఆమె విధిని జయించింది. ఆమె మేధస్సు ముందు దృష్టిలోపం కూడా తలవంచింది. కోటి రూపాయల విజేతగా ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపై కూడా ఫోకస్ పెట్టే ఈ మంత్రి అప్పుడప్పుడు ఇదే వేదికగా..
Kaun Banega Crorepati లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులను కాపాడుకోవడంలో పాపం విఫలం చెందాడు. ఈ విషయాన్ని అతనే స్వయం�
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెల్చుకున్న బబితా తాడేని అమరావతి అంబాసిడర్ గా నియమించింది ఎన్నికల కమిషన్. మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ SVEEP ప్రోగ్రాంకి అమరావతి అంబాసిడర్ గ�
సాయం చేయాలని వచ్చి తన మట్టి బుర్రతో అడ్డంగా దొరికిపోయింది స్టార్ హీరోయిన్.. రాజస్థాన్‌లోని ఎన్జీవో వర్కర్ రుమాదేవీ కరమ్‌వీర్ కంటెస్టంట్‌గా కౌన్ బనేగా కరోర్‌పతి( మీలో ఎవరు కోటీశ్వరుడు) టీవీ కార్యక్రమంలో ఆడేందుకు వచ్చింది. అంత పెద్ద హీరోయి�
లక్షల్లో అభిమానులను సంపాదించుకుని.. బాలీవుడ్లో శిఖరంలా నిలిచిన బిగ్ బీ కెరీర్లో ఫ్యామస్ డైలాగ్‌లు ఎన్నో. వాటిలో ఒకటి ‘దారు సే లివర్ ఖరాబ్ హో జాతా హై’. కానీ, అమితాబ్ బచ్చన్ నిజ జీవితంలో ఎటువంటి ఆల్కహాల్ లేకుండానే లివర్ ప్రాబ్లం వచ్చింది. ద�