Home » KCR
తెలంగాణ మంత్రివర్గ బెంచ్లో ఎవరు ఇన్..ఎవరు ఔట్ అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కొత్త వారికే ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రి పదవులు చేసిన వారికి నో ఛాన్స్ అనే విషయం తెలుస్తోంది. ఈ దఫా జరుపుతున్న మంత్రివర్గ విస్తరణలో కీలక నే�
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కేసీఆర్… తెలంగాణ అభివృద్ధిలో అదే పంథా కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఒడిద�
హైదరాబాద్: కిడ్నీ సమస్యతో బాధపడుతూ…తరచు డయాలసిస్ చేయించుకునేందుకు హాస్పటల్స్ కు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు TS RTC లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నట్లు TS RTC ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మానవతా ధృక్
హైదరాబాద్: తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరూతూ సీఎం కేసీఆర్ తో సహా పలువురు నాయకులు ఉద్యమ సమయంలో రైల్ రోకోలు, రైలు పట్టాలపై నిరసనలు తెలుపుతూ ధర్నాలు నిర్వహించారు. క�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపట్నుంచి మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎం ఎన్నికల ఇచ్చిన హామీల్లో భాగంగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల ఏర్ప�
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన 44 మంది జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదం
హైదరాబాద్ : గులాబీ పార్టీ నేతలంతా పదవుల పందేరంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరగనున్న తరుణంలో పదవులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదినోత్సవం ఫిబ్రవరి 17. తమ అభిమాన నేత బర్త్ డే వచ్చిందంటే సందడి అంతా ఇంత ఉండదు. ఎక్కడికక్కడ కేకులు కట్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిష
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో
హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్… సిట్టింగ్‌లందరికీ దాదాపు టికెట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన స్థా