Home » KCR
ఈ ఏడుగురు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడమే కాకుండా... కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్.
లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు..? హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?
దాదాపు అందరూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుండటం వల్ల తమ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫాం హౌస్లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్... తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
పల్లా భూకబ్జాలకు పాల్పడ్డారా? ప్రతిపక్షంలో పార్టీని నడిపే నెంబర్ 2 నాయకుడు ఎవరు?
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.
ఈ మధ్య తన విమర్శల దాడిని మరింత పెంచి కేసీఆర్కు గవర్నర్ పదవి... కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటూ మరింత మసాలా దట్టించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా... కాంగ్రెస్ మాత్రం తన ప్రచార�
పార్టీ అధికారంలో ఉన్నా.... ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కుచెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలుకా మొయిన్ కాన్సెప్ట్ అంటున్నారు.
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.