Home » KCR
ప్రస్తుతం బీఆర్ఎస్లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్... ఒక్కరినీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి.
ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారో..? ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. తమపైనా సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోంది. షాక్కు గురి చేస్తోంది... ముఖ్యమంత్రిలో మార్పు ఎందుకొచ్చిందబ్బా.. అంటూ ఆరాలు తీస్తున్నారట..
సీజేఐ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది.
రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్.. సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్న ఆయన.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చి చెప్పారు.
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుంది. ఊళ్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలి.