Home » KCR
ఈ ప్రభుత్వం పడిపోతుందని పనిగట్టుకుని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలని సూచించారు.
ఈ ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు దుఫ్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయి.
ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీ పార్టీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి
బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
నా 20ఏళ్ల రాజకీయంలో ఇంతగా పొల్యూట్ అయిన రాజకీయాలను చూడలేదు. సీఎం రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తన ఇంకా మారలేదని ఈటల రాజేందర్ అన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు.
ముస్లిం మైనారిటీలు ఆలోచించాలి. మీరు సరైన నిర్ణయం తీసుకోకుంటే బీజేపీ వారు గెలుస్తారు.
కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే. ఉన్న జిల్లాలను పోగొట్టడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.