Home » KCR
చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.
మార్చి 19న రాత్రి 10.15కి సీఎం రేవంత్, మాజీమంత్రి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారని.. రెండు గంటలపాటు ఇద్దరు విమానంలో ఏం మాట్లాడుకున్నారో బయటికి తెలియాలన్నారు రఘునందన్.
పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పని చేస్తుందా? నేతల ఇమేజీ ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతోందా?
అటు సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉన్నారు.
BRS Leaders : ఇంకా ప్రచారం మొదలు పెట్టని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
బీజేపీ సర్కారు చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయని, దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.
ఇప్పటికే ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆ బంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
Lok Sabha Elections : ఆ రెండు సీట్లపై బీఆర్ఎస్ ఫోకస్
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు.